ఫొటోగ్రాఫర్ కు జాతీయ అవార్డు

ఫొటోగ్రాఫర్ కు జాతీయ అవార్డు

కోడేరు, వెలుగు: ఒడిస్సా రాష్ట్రంలో అంతరించి పోతున్న నందు బోండా గిరిజన తెగకు చెందిన సంప్రదాయాలు, వేషధారణ, జీవనశైలిపై ఇటీవల హుస్సేన్ ఖాన్  స్మారక ఏడవ జాతీయ వర్క్ షాప్  నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో నాగర్ కర్నూల్​ జిల్లా పెద్దకొత్తపల్లికి చెందిన ఎస్ఎల్  స్టూడియో నిర్వాహకుడు అవగారి లింగం గోల్డ్  మెడల్  సాధించాడు. అవార్డు అందుకున్న ఆయనను ఫొటోగ్రాఫర్లు, సన్నిహితులు అభినందించారు.